
By - Chitralekha |19 July 2023 3:37 PM IST
ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో బీఆర్‌ఎస్ బీసీ ప్రజాప్రతినిధులు సమావేశమయ్యారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఈ సమావేశానికి.. బీసీ సామాజిక వర్గం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. ఎంపీలు, స్టేట్ కమిటీ బీసీ సభ్యులు హాజరయ్యారు. ఎన్నికలు సమీపిస్తున్న ఈ సమావేశానికి ప్రాధాన్యం సంతరించుకుంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com