
By - Vijayanand |15 Aug 2023 2:21 PM IST
తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి.. త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రసగించిన కిషన్ రెడ్డి... రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కేసీఆర్ సర్కారుపై విరుచుకుపడ్డారు. తెలంగాణ తల్లి కేసీఆర్ చేతిలో బందీ అయిందన్నారు. తెలంగాణ భవిష్యత్ కేసీఆర్ డైనింగ్ టేబుల్‌పై నిర్ణయిస్తున్నారంటూ విమర్శించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com