సీఎం సామాజికవర్గానికే అయిదో వంతు పదవులు - లంకా దినకర్‌

సీఎం సామాజికవర్గానికే అయిదో వంతు పదవులు - లంకా దినకర్‌

TTD బోర్డు మెంబర్‌ పదవి లిక్కర్‌ కేసు నిందితుడికి ఇవ్వడంపై మండిపడ్డారు బీజేపీ నేత లంకా దినకర్‌. టీటీడీ అంటే పవిత్రతకు మారుపేరని.. పవిత్ర సంస్థ పాలకమండలిలో సభ్యులుగా నిందితుడా అంటూ మండిపడ్డారు. అన్యమత సంప్రదాయంలో కూతురి పెళ్లిచేసిన వ్యక్తికి టీటీడీ ఛైర్మన్‌ పదవి కట్టబెట్టిన సీఎం.. ఇప్పుడు పవిత్ర సంస్థ పాలకమండలిలో సభ్యులుగా లిక్కర్‌ నిందితుడికి కట్టబెట్టారని విమర్శించారు. రాజకీయ పునరావాసంలో భాగంగా పదవులు కట్టబెట్టారని, సీఎం సామాజికవర్గానికే అయిదో వంతు పదవులు కేటాయించారిని ఆరోపించారు.

Next Story