
By - Bhoopathi |14 July 2023 4:00 PM IST
జనగామలో బీజేపీ నేత మిస్సింగ్ కలకలం రేపుతోంది. తిరుపతిరెడ్డిని దుండగులు కిడ్నాప్ చేశారని కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఇద్దరు ఆటో డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com