ఖమ్మం దారి పట్టిన తెలంగాణ బీజేపీ నేతలు

ఖమ్మం దారి పట్టిన తెలంగాణ బీజేపీ నేతలు

తెలంగాణ బీజేపీ నేతలు ఖమ్మం దారి పట్టారు. ఈనెల 27న నిర్వహించే భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఖమ్మం ఏస్.ఆర్&బి.జి.ఎన్.ఆర్ కాలేజీ గ్రౌండ్‌లో లక్ష మందితో సభ నిర్వహిస్తామంటున్నారు. ఖమ్మం సభకు అమిత్ షా హాజరుకానుండటంతో బీజేపీ ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది.. ఈ సభ నుంచే ఎన్నికల శంఖారావం పూరించే అవకాశం ఉంది.. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన అమిత్ షా టూర్‌... ఎట్టకేలకు కన్ఫామ్‌ కావడంతో సక్సెస్‌ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

Next Story