డబుల్‌ బెడ్‌రూం ఇళ్లపై బీజేపీ పోరుబాట; ఇందిరాపార్కు దగ్గర బీజేపీ మహాధర్నా

డబుల్‌ బెడ్‌రూం ఇళ్లపై బీజేపీ పోరుబాట; ఇందిరాపార్కు దగ్గర బీజేపీ మహాధర్నా

అర్హులైన పేదలు, లబ్దిదారులకు డబుల్‌ బెడ్రూం కల నెరవేరడం లేదంటోంది బీజేపీ.డబుల్‌ బెడ్‌రూం ఇళ్లపై పోరుబాట సాగిస్తున్న బీజేపీ ఇందిరాపార్కు దగ్గర మహాధర్నా నిర్వహిస్తోంది.పేదలకు డబుల్‌బెడ్‌రూమ్ ఇల్లు కేటాయించకపోవడంపై..ఆందోళనకు పిలుపునిచచ్చారు.కేంద్రం డబుల్ బెడ్‌రూమ్‌ ఇళ్లకు నిధులను ఇస్తుంటే రాష్ట్రప్రభుత్వం పక్కదారి పట్టింస్తోందని మండిపడుతున్నారు. వేల డబుల్‌ బెడ్‌రూంల నిర్మాణానికి అనుమతి పొందినప్పటికీ.. క్షేత్రస్థాయిలో మాత్రం ఇళ్ల నిర్మాణాలు పూర్తి కావడం లేదంటున్నారు.

Next Story