బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుల జాబితా విడుదల

బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుల జాబితా విడుదల

బీజేపీ జాతీయ కార్యవర సభ్యుల జాబితా విడుదల చేసింది బీజేపీ అధిష్టానం. జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించిన లిస్ట్ లో బండి సంజయ్‌కి ప్రమోషన్ ఇస్తూ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ప్రకటించింది. మొత్తం 13 మంది ఉపాధ్యక్షులు, 8 మంది ప్రధాన కార్యదర్శులతో కొత్త జాబితాను విడుదల చేసింది. తెలంగాణ నుంచి డీకే అరుణ ఉపాధ్యక్షురాలిగా కొనసాగనున్నారు. అటు ఏపీ నుంచి కూడా సత్యకుమార్‌ జాతీయ కార్యదర్శిగా కొనసాగుతారు.

Next Story