AP: పురోహితుల వేలంపై హిందూ సంఘాలు ఫైర్

AP: పురోహితుల వేలంపై హిందూ సంఘాలు ఫైర్

అన్నవరం దేవస్థానంలో పురోహితుల వేలంపై తీవ్ర మండిపడుతున్నాయి హిందూ సంఘాలు. సీఎం జగన్‌కు భూకబ్జాలు, వేలం పాటలు అలవాటయ్యాయని, అందుకే ఇప్పుడు పురోహితులను వేలం వేస్తున్నారంటూ ఫైర్‌ అయ్యారు నేతలు. ఇలాంటి సలహాలన్నీ మీ ప్రభుత్వాన్ని దింపేందుకేనంటూ మండిపడ్డారు.దేవాలయ వ్యవస్థ పట్ల మీకు గౌరవం ఉందా? అంటూ ఆగ్రహం వ్యక్తం వేశారు. వేలం వేయడానికి పురోహితులు ఏమైనా గొర్రెలా ? అంటూ మండిపడ్డారు. దమ్ముంటే పాస్టర్లు, ఇమామ్లను వేలం వేయాలంటూ సవాల్‌ చేశారు.

Next Story