
By - Chitralekha |22 July 2023 3:02 PM IST
యూపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బిజనోర్ కోటవాలి నదికి వరద పోటెత్తింది. అయితే వరదలో 25 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు చిక్కుకుంది. వెంటనే స్పందించిన అధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. హైడ్రాలిక్ క్రేన్ సాయంతో బస్సు లోని ప్రయాణికుల తరలించారు. ప్రయాణికులు బతుకు జీవుడా అంటూ బయటపడ్డారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com