సైబరాబాద్ లో గంజాయి ముఠాల అరెస్ట్‌

సైబరాబాద్ లో గంజాయి ముఠాల అరెస్ట్‌

సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌ పరిధిలో మూడు గంజాయి ముఠాలను అరెస్ట్‌ చేశారు ఎస్‌వోటి పోలీసులు. ఒడిశా నుంచి తెలంగాణ మీదుగా మహారాష్ట్రకు గంజాయి తరలిస్తున్న వాహనాన్ని సీజ్ చేశారు. గాజుల బాక్స్‌ మధ్యలో గంజాయిని రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. మూడు అంతర్‌ రాష్ట్ర గంజాయి ముఠాలకు చెందిన 8 మందిని అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 910 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు.

Next Story