
By - Subba Reddy |29 May 2023 2:00 PM IST
తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం జరిగింది. బస్సును ఓవర్‌టేక్ చేయబోయి ఐరన్ ఆర్చ్‌ను కారు ఢీకొట్టింది. తిరుమల వెళ్లే ఎగువ ఘాట్ రోడ్డులోని 12వ కిలోమీటర్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదంలో ఇద్దరు మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు.. గాయపడినవారిని హుటాహుటినా స్విమ్స్ ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులు తెలంగాణకు చెందిన వారిగా గుర్తించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com