రంగారెడ్డి జిల్లా మైలర్ దేవ్‌ పల్లిలో రోడ్డు ప్రమాదం

రంగారెడ్డి జిల్లా మైలర్ దేవ్‌ పల్లిలో రోడ్డు ప్రమాదం

రంగారెడ్డి జిల్లా మైలర్ దేవ్‌ పల్లి బస్టాప్‌ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న కారు టైర్ పేలడంతో అదుపుతప్పి లారీ కిందికి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న వారికి స్వల్ప గాయాలు అయ్యాయి. బాధితులను స్థానికులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు మోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాద దృశ్యాలు సీసీ ఫుటేజ్‌లో రికార్డు అయ్యాయి.

Next Story