విజయవాడలో కారు బీభత్సం

విజయవాడలో కారు బీభత్సం

విజయవాడలో కారు బీభత్సం సృష్టించింది. బీఆర్‌టీఎస్ రోడ్డులోని కేంద్రీయ విద్యాలయం వద్ద అదుపు తప్పి స్కూలు పిల్లలపైకి దూసుకెళ్లింది. ఇద్దరు పిల్లలకు స్వల్ప గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. తృటిలో పెను ప్రమాదం తప్పింది. పోలీసుల వైఫల్యమే కారణమని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story