Chain Snatching: కర్నూలులో రెచ్చిపోయిన చైన్ స్నాచర్లు

Chain Snatching: కర్నూలులో రెచ్చిపోయిన చైన్ స్నాచర్లు


కర్నూలులో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. ఉదయాన్నే రోడ్ల మీద వెళ్తున్న ఒంటరి మహిళల్ని టార్గెట్ చేసిన స్నాచర్స్..మోటార్ బైక్స్‌పై వచ్చి.. ఏక కాలంలో మూడు ప్రాంతాల్లో ఎటాక్ చేశారు. బుధవారపేట, కృష్ణానగర్‌లలో మహిళల మెడలోని చైన్లు లాక్కెళ్లారు. బాలాజీ నగర్‌లో మాత్రం మహిళ ప్రతిఘటించడంతో మెడలోని చైన్‌ను లాగేందుకు విఫలయత్నం చేసి పారిపోయారు. బాధితుల ఫిర్యాదులతో కేసులు నమోదు చేసుకున్న పోలీసులు.. సీసీ కెమెరాల ఆధారాలతో చైన్ స్నాచర్స్ కోసం గాలిస్తున్నారు.

Next Story