
By - Vijayanand |10 Aug 2023 6:27 PM IST
టీడీపీ అధినేత చంద్రబాబు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించారు. సాగునీటి ప్రాజెక్టుల సందర్శనలో భాగంగా హీర మండలంలోని వంశధార ప్రాజెక్ట్‌ను చంద్రబాబు పరిశీలించారు. జిల్లా టీడీపీ నాయకులతో కలిసి వంశాధార- నాగావళి హైలెవల్ కాలువను పరిశీలించారు. టీడీపీ హయాంలో చేపట్టి పనులు.... వైసీపీ ప్రభుత్వం వచ్చాక చేపడుతున్న పనుల తీరును పరిశీలించారు. కొత్తూరు మండలం గూనభద్రలో ప్రాజెక్ట్ నిర్వాసితులతో చంద్రబాబు సమావేశం కానున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com