రైతులకు రూ.3 కోట్ల టోకరా వేసిన దళారి

రైతులకు రూ.3 కోట్ల  టోకరా వేసిన దళారి

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో ఓ దళారి రైతులకు టోకరా వేశాడు. శంకర్‌రావు అనే దళారి మూడు కోట్ల రూపాయలతో ఉడాయించాడు. రైతుల నుంచి మిర్చి, పత్తి, మొక్కజొన్నలు కొన్న శంకర్‌రావు వారికి డబ్బులు ఇవ్వకుండా రాత్రికి రాత్రే కుటుంబంతో సహా పరారయ్యాడు. శంకర్‌రావు జంప్‌ కావడంతో లబో దిబోమంటున్నారు రైతులు. నమ్మి మోసపోయామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శంకర్‌రావుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Next Story