చిన్నారి లక్షితపై దాడి చేసింది మొదట పట్టుబడిన చిరుతే!

చిన్నారి లక్షితపై దాడి చేసింది మొదట పట్టుబడిన చిరుతే!

తిరుమలలో మెట్ల మార్గంలో లక్షితను చంపిన చిరుతను అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. బాలిక లక్షితను చంపింది మొదట పట్టుకొన్ని చిరుతేనని తెలుస్తోంది. ఆ చిరుత సెలైవాలో లక్షిత వెంట్రుకలు ఉన్నట్లు గుర్తించారు. ఈ నెల 13 అర్థార్తిరి తర్వాత. బోనులో చిక్కిన మొదటి చిరుతే బాలిక లక్షితను చంపినట్లు సమాచారం. దీనికి సంబంధించిన పూర్తి నివేదిక మరో పది రోజుల్లో రానుంది. ప్రస్తుతం రెండు చిరుతల్ని జూ క్వారంటైన్‌లో ఉంచారు అటవీ అధికారులు

Next Story