రేపటి నుంచి..చేపప్రసాదం

రేపటి నుంచి..చేపప్రసాదం

రేపటి నుంచి హైదరాబాద్‌ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో జూన్ 9,10 తేదీల్లో చేపప్రసాదంపంపిణీ చేయనున్నారు.చేపప్రసాదం కోసం వచ్చే వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా పంపిణీకి సంబంధించిన కౌంటర్లు, షెడ్ల ఏర్పాటు పూర్తయ్యింది.తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది.

Next Story