
By - Vijayanand |14 April 2023 5:32 PM IST
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హైదరాబాద్ పర్యటనకు వచ్చారు. ఈ నేపథ్యంలో ఆయనకు ఎయిర్‌పోర్ట్‌లో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. దీంతో ఆ పార్టీ శ్రేణుల్లో నయా జోష్ వచ్చింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com