ధరణిలో అనేక లోపాలున్నాయి: భట్టి విక్రమార్క

ధరణిలో అనేక లోపాలున్నాయి: భట్టి విక్రమార్క

ధరణిలో అనేక లోపాలున్నాయన్నారు భట్టి విక్రమార్క. దళితులందరికీ దళితబంధు ఇవ్వాలని కోరారు. భద్రాచలం దగ్గర ఏపీలో కలిపిన ఐదు గ్రామాలను తిరిగి తెలంగాణలో కలిపేలా శాసనసభలో తీర్మానం చేయాలని భట్టి డిమాండ్‌ చేశారు. మైనర్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టులను ప్రభుత్వం గాలికొదిలేసిందని చెప్పారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

Next Story