టీటీడీ పాలకమండలి నియామకం తీరుపై విమర్శలు

టీటీడీ పాలకమండలి నియామకం తీరుపై విమర్శలు

టీటీడీ పాలకమండలిలో జైలుకు వెళ్లి వచ్చిన వారికి చోటు కల్పించడం అపచారమన్నారు...రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్‌ కుమార్‌ రెడ్డి. ఆర్ధిక నేరాలలో కూరుకుపోయి బెయిల్‌పై ఉన్న వారిని టీటీడీ సభ్యులుగా ఎలా నియమిస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వ స్వప్రయోజనాల కోసం ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తులకు బోర్డులో చోటు కల్పించడం సరికాదన్నారు. ఏపీకి చెందిన వ్యక్తులను మాత్రమే బోర్డు సభ్యులుగా నియమించేలా ప్రభుత్వం చట్టం తీసుకురావాలన్నారు.

Next Story