శ్రీకాకుళంలో చెరువులను తలపిస్తున్న పంటపొలాలు

శ్రీకాకుళంలో చెరువులను తలపిస్తున్న పంటపొలాలు

శ్రీకాకుళం జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో పంటపొలాలు చెరువులను తలపిస్తున్నాయి. వందల ఎకరాలు నీటిలో మునగడంతో అన్నదాతలు కన్నీరుమున్నీరవుతున్నారు. ఇక వేలకు వేలు పెట్టుబడి పెట్టామని.. ఇప్పుడు పంటలన్నీ నీటిలో మునిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Next Story