కేసీఆర్‌ న్యూట్రిషన్‌ కిట్ల పంపిణీ

కేసీఆర్‌ న్యూట్రిషన్‌ కిట్ల పంపిణీ

రేపట్నుంచి తెలంగాణ వ్యాప్తంగా కేసీఆర్‌ న్యూట్రిషన్‌ కిట్ల పంపిణీ కార్యక్రమం జరగనుంది.. ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా ఆరు లక్షల 84 వేల మంది గర్భిణులు లబ్ధి పొందనున్నారు.గత ఏడాది డిసెంబరులో కామారెడ్డిలో మంత్రి హరీష్‌రావు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.గతంలో 9 జిల్లాల్లో ఇవ్వగా.రేపట్నుంచి మరో 24 జిల్లాల్లో పథకం అమలు చేయబోతున్నారు.

Next Story