ఈడీ దాడుల్లో విస్తుపోయే వాస్తవాలు

ఈడీ దాడుల్లో విస్తుపోయే వాస్తవాలు

ఏపీతో పాటు పలు రాష్ట్రాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ సోదాలు నిర్వహించింది. ఆన్‌లైన్‌ గేమింగ్‌ కంపెనీలు, వెబ్‌సైట్లపై దాడులు చేపట్టింది. ఈ సోదాల్లో రూ. 4వేల కోట్లు విదేశాలకు తరలించినట్లు ఈడీ తేల్చింది.

Next Story