DSC: 6,500 టీచర్ పోస్టులను భర్తీ చేస్తాం: మంత్రి సబిత

DSC: 6,500 టీచర్ పోస్టులను భర్తీ చేస్తాం: మంత్రి సబిత

టీఆర్టీ నోటిఫికేషన్ విడుదల చేశారు తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. రాష్ట్రంలో 6వేల500 టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని తెలిపారు.విధివిధానాలు రెండు రోజుల్లో ప్రకటిస్తామని అన్నారు.గురుకులాల్లో ఇప్పటికే 12 వేల పోస్టులు భర్తీ జరిగిందని తెలిపారు. అత్యదికంగా విద్యాశాఖలోనే ఎక్కవమందిని రెగ్యూలరైజ్‌ చేశామని మంత్రి తెలిపారు. 3 వేల149 పోస్టులు భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేస్తామన్న మంత్రి టీచర్ల ప్రమోషన్ ప్రాసెస్ మొదలు పెట్టామని తెలిపారు. మరోవైపు సెప్టెంబర్ 15న టెట్ పరీక్ష నిర్వహించి సెప్టెంబర్ 27న ఫలితాలు వెల్లడిస్తామని తెలిపారు.

Next Story