ఏడు పాయల క్షేత్రంలో ఆషాడమాస ముగింపు వేడుకలు

ఏడు పాయల క్షేత్రంలో ఆషాడమాస ముగింపు వేడుకలు

ప్రసిద్ధ ఏడు పాయల క్షేత్రంలో ఆషాడమాస ముగింపు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. చివరి ఆదివారం కావడంతో వన దుర్గ అమ్మవారు ప్రకృతి స్వరూపిణిగా భక్తులకు దర్శనం ఇస్తోంది. విశేష అలంకరణతో అమ్మవారిని అలంకరించారు. ఆషాడ మాస చివరి రోజు కావడంతో అమ్మవారిని దర్శించుకునేందుకు హైదరాబాద్‌తో పాటు కర్నాటక, మహారాష్ట్రాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తున్నారు.

Next Story