ఏపీలో ఎన్నికల ఏర్పాట్లలో అధికారులు; తిరుపతి చేరుకున్న ఈవీఎంలు

ఏపీలో ఎన్నికల ఏర్పాట్లలో అధికారులు; తిరుపతి చేరుకున్న ఈవీఎంలు

ఏపీలో ఎన్నికల ఏర్పాట్లలో అధికారులు బిజీ అయిపోయారు.బెంగళూరు బెల్ కంపెనీ నుండి ఐదు భారీ వాహానాల్లో ఈవీఎంలు తిరుపతి చేరుకున్నాయి.2వేల212 పోలింగ్ కేంద్రాలకు సంబందించి దాదాపు 6వేల450 ఈవీఎంలను తరలించారు.రేణిగుంటలోని సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గోడౌన్ ల్లో ఈవీఎంలను భద్రపరిచారు.డీఆర్వో కోదండరామిరెడ్డి సమక్షంలో భారీ భద్రత నడుమ ఈవీఎంలను పర్యవేక్షించారు. ఈవీఎంలను వైసీపీ నేత ప్రభాకర రెడ్డి, టీడీపీ నేత నర్సింహా యాదవ్‌ పరిశీలించారు.

Next Story