మంత్రిని రజినికి ఛాలెంజ్ విసిరిన మాజీ మంత్రి ప్రత్తిపాటి

మంత్రిని రజినికి ఛాలెంజ్ విసిరిన మాజీ మంత్రి ప్రత్తిపాటి

మంత్రి విడుదల రజినీకి మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు. చిలకలూరిపేటలో రోడ్ల పరిస్థితిపై సవాల్ విసిరారు ప్రత్తిపాటి. నియోజకవర్గంలో రజినీ దోపిడికి రహదారులన్నీ గుంతలమయంగా మారాయని ఆరోపించారు. చిలకలూరిపేటలోని రహదారులను పరిశీలించిన ప్రత్తిపాటి.. ఆదాయం మంత్రి రజినీకి కష్టాలు మాత్రం ప్రజలకా అని ప్రశ్నించారు. ఒక్క కొండవీడు ప్రాంతంలోనే మట్టిపై మంత్రి రజినీ 100 కోట్లు దోచేశారని ఆరోపించారు.

Next Story