అమిత్‌ షాపై మాజీ ఎంపీ వీహెచ్‌ ఫైర్

అమిత్‌ షాపై మాజీ ఎంపీ వీహెచ్‌ ఫైర్

అమిత్‌ షాపై మాజీ ఎంపీ వీహెచ్‌ ఫైరయ్యారు. ఇండియా కూటమిపై అమిత్‌ షా వ్యాఖ్యలు అర్థరహితంగా ఉన్నాయన్నారు. సోనియా గాంధీ దేశం కోసం పని చేస్తున్నారని.. బడుగు, బలహీన వర్గాలకు న్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీనేన్నారు. ఇక ప్రధాని నిర్ణయాలు కార్పొరేట్‌ కంపెనీలకు లాభం చేకూర్చేలా ఉన్నాయని విమర్శించారు. మణిపూర్‌ ఘటనపై మోదీ ఎందుకు స్పందించలేదని నిలదీసిన ప్రశ్నించిన వీహెచ్.. మోదీ, కేసీఆర్ ఇద్దరు తోడు దొంగలేనన్నారు.

Next Story