
By - Sathwik |7 Aug 2023 2:15 PM IST
దిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రిలోని రెండన అంతస్తులో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఆసుపత్రిలోని ఎండోస్కోపీ గది నుంచి ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ గది ఎమర్జన్సీ వార్డుపైన ఉంది. మంటలు చెలరేగిన గది నుంచి రోగులను వెంటనే ఆస్పత్రి సిబ్బంది ఖాళీ చేయించారు. మంటలను అదుపు చేయటానికి ఆరు అగ్ని మాపక యంత్రాలు రంగంలోకి దిగాయి.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com