Lionel Messi: కోల్‌కతాలో మెస్సీ బర్త్‌డే వేడుకలు

Lionel Messi: కోల్‌కతాలో మెస్సీ బర్త్‌డే వేడుకలు

అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ ప్లేయర్ లియోనెల్ మెస్సీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. మెస్సీ అన్నా ఆయన పేరు విన్నా ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఓ రేంజ్‌లో ఊగిపోతారు. కోల్‌కతాలో మెస్సీ బర్త్‌డే వేడుకలను అభిమానులు గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశారు. యువకులు, చిన్నారులు అర్జెంటీనా జట్టు జర్సీ వేసుకుని మెస్సీ కటౌట్ కట్టి కేక్ కట్ చేసి తమ అభిమాన ఆటగాడు మెస్సీ జన్మదిన వేడుకలను జరుపుకున్నారు.

Next Story