
By - Chitralekha |23 Aug 2023 4:12 PM IST
జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ సమావేశం అర్ధాంతరంగా ముగిసింది. దీంతో మేయర్ తీరుపై బీజేపీ, కాంగ్రెస్ సభ్యులు భగ్గుమన్నారు. మేయర్ ఛాంబర్ ముందు ఆందోళనకు దిగారు. దీంతో వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో తోపులాట జరిగింది. SRDP రెండో దశ, మున్సిపల్ కార్మికులను పర్మెంట్ చేయాలని.. జీహెచ్‌ఎంసీ బకాయిలను వెంటనే చెల్లించాలంటూ కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com