వైభవంగా గోల్కొండ బోనాలు

వైభవంగా గోల్కొండ బోనాలు

గోల్కొండలో బోనాల సంబురాలు వైభవంగా జరుగుతున్నాయి. రెండో ఆదివారం అమ్మవారికి బోనం సమర్పించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. నాలుగో బోనం సందర్భంగా నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి తొట్టెలలను ఊరేగింపుగా తెస్తున్నారు. లంగర్‌హౌస్‌ నుంచి గోల్కొండ వరకు ఊరేగింపులు ఘనంగా జరుగుతున్నాయి. ఇక ఈ నెల 9న సికింద్రాబాద్ మహంకాళి బోనాలు, 16న హైదరాబాద్ పాతబస్తీ బోనాలు నిర్వహించనున్నట్లు మంత్రులు తెలిపారు.

Next Story