మద్యం మత్తులో దారుణం

మద్యం మత్తులో దారుణం

గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నవులూరు ఎంఎస్ఎస్ కాలనీలో దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఓ తండ్రి రెండేళ్ల తన కూతురిని నేలకేసి కొట్టడంతో చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు విడించింది. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు తండ్రిని అదుపులోకి తీసుకున్నారు.

Next Story