కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో విస్తారంగా వర్షాలు

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో విస్తారంగా వర్షాలు

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాణహితలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. చింతలమానేపల్లి మండలం గూడెం- అహేరీ అంతర్ రాష్ట్ర వంతెన వద్ద ప్రాణహిత ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.

Next Story