తెలంగాణలో హోం గార్డులు ఆందోళన

తెలంగాణలో హోం గార్డులు ఆందోళన

తెలంగాణలో హోం గార్డులు ఆందోళన బాట పట్టారు. తమ ఉద్యోగాలు రెగ్యులర్‌ చేయాలని డిమాండ్ చేస్తూ కుటుంట సభ్యులతో కలిసి చలో ధర్నా చౌక్ కు పిలుపు నిచ్చారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ధర్నా చౌక్ వద్దకు వెళ్తున్న హోంగార్డులను పోలీసులు అడ్డుకున్నారు. ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు.

Next Story