హ్యుందాయ్‌ షోరూంలో గుండెపోటుతో మెకానిక్‌ మృతి

హ్యుందాయ్‌ షోరూంలో గుండెపోటుతో మెకానిక్‌ మృతి

హైదరాబాద్‌ వనస్థలిపురంలో విషాదం నెలకొంది. ఆటోనగర్‌లోని హ్యుందాయ్‌ షోరూంలో గుండెపోటుతో మెకానిక్‌ మృతి చెందాడు.కార్‌ రిపేర్‌ చేస్తుండగా కుప్పకూలి..హార్ట్ ఎటాక్‌తో అక్కడిక్కడే మృతి చెందాడు అబ్దుల్లాపూర్‌ మెట్‌ కోహెడకు చెందిన జంగారెడ్డి గత కొంత కాలంగా హ్యుందాయ్‌ షోరూంలో పనిచేస్తున్నాడు. సీసీ కెమెరాలో దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. జంగా రెడ్డి మృతితో కుటుంబ సభ్యులు, హ్యుందాయ్‌ షోరూం సిబ్బంది కన్నీటి పర్యంతమయ్యారు.

Next Story