
By - Bhoopathi |14 July 2023 4:00 PM IST
పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గంలో యువగళం పాదయాత్రకు సంఘీభావంగా మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 19న లోకేష్‌కు మద్దతుగా నియోజకవర్గంలో చేపట్టే పాదయాత్రలో భారీగా టీడీపీ సైనికులు పాల్గొంటారని చెప్పారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com