
By - Vijayanand |15 Aug 2023 3:05 PM IST
మంచు మోహన్ బాబు యూనివర్శిటిలో.. స్వాతంత్ర్యం వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు స్వగ్రామం మోదుగులపాళం నుంచి వచ్చారు గ్రామస్థులు. వారితో కలిసి మొక్కలు నాటారు మోహన్‌బాబు, విష్ణు. ఈ సందర్భంగా ప్రసంగించిన మోహన్‌బాబు... స్వగ్రామాన్ని, తల్లిదండ్రుల్ని గౌరవించాలన్నారు. తనకు కులాలంటే అసహ్యమన్న ఆయన.... ఒకప్పుడు గ్రామంలో అంతా కలిసిమెలిసి ఉండేవాళ్లమన్నారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు మోహన్ బాబు
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com