
By - Bhoopathi |8 July 2023 11:00 AM IST
భారత సైన్యం తూర్పు లడఖ్‌లో సైనిక విన్యాసాలు చేపట్టింది. ఆధునిక T-90, T-72 ట్యాంకులు, BMP వాహనాలతో విన్యాసాలు చేపట్టింది. ప్రపంచంలోని ఎత్తైన నదీ లోయలలో పెద్ద సంఖ్యలో ట్యాంకులు, సాయుధ వాహనాలతో ఈ విన్యాసాలు చేపట్టడం విశేషం.16,000 అడుగుల ఎత్తులో భారీగా యుద్ధ ట్యాంకులతో విన్యాసాలు చేపట్టిన ప్రపంచంలోని అతికొద్ది సైన్యాలలో ఇండియన్ ఆర్మీ ఒకటి.చైనా దళాలకు ధీటుగా భారత సైన్యం సైతం యుద్ధ ట్యాంకులు, సాయుధ పోరాట వాహనాల్ని మోహరిస్తోంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com