ఇంటింటికీ బీజేపీ

ఇంటింటికీ బీజేపీ

తెలంగాణ బీజేపీ చేపట్టిన "ఇంటింటికీ బీజేపీ" కార్యక్రమంలో పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌లో నిర్వహించిన ఇంటింటికీ బీజేపీ కార్యక్రమంలో ఎంపీ లక్ష్మణ్ పాల్గొన్నారు. స్థానిక కార్పొరేటర్‌తో కలిసి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. మోదీ పాలనలో దేశం అత్యంత వేగంగా అభివృద్ది చెందిదని చెప్పారు. ప్రపంచంలో భారత్‌ 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచిందన్నారు.

Next Story