ISRO: చంద్రయాన్ -3 రేపే ప్రయోగం.. అంతా సిద్దం

ISRO: చంద్రయాన్ -3 రేపే ప్రయోగం.. అంతా సిద్దం

చంద్రయాన్ -3 ప్రయోగానికి ఏర్పాట్లు పూర్తి చేశారు ఇస్రో శాస్త్రవేత్తలు. ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంట ఐదు నిమిషాలకు కౌంట్‌డౌన్ ప్రారంభమవుతుంది. రేపు మధ్యాహ్నం 2 గంటల 35 నిమిషాలకు రాకెట్ ప్రయోగించనున్నారు. LVM 3 - M4.. దీన్ని మోసుకెళ్లనుంది. చంద్రయాన్‌-2 పేరిట నాలుగేళ్ల కిందట జాబిల్లిపై ల్యాండింగ్‌కు ప్రయత్నిస్తున్న క్రమంలో ఎదురైన వైఫల్యం నుంచి పాఠాలు నేర్చుకున్న ఇస్రో రెట్టించిన ఉత్సాహంతో చంద్రయాన్‌ -3 ప్రయోగానికి సిద్ధమైంది.

Next Story