- Home
- /
- చిట్టి న్యూస్
- /
- JADA SRAVAN: అమరావతిలో పాదయాత్ర..

By - Bhoopathi |8 July 2023 6:45 AM GMT
జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రావణ్‌కుమార్ అమరావతిలో పాదయాత్ర చేస్తున్నారు. తుళ్లూరు నుంచి అంబేద్కర్ స్మృతివనం వరకు ఈ పాదయాత్ర కొనసాగనుంది. రాజధాని కోసం ఎకరం లోపు భూములు ఇచ్చిన వారందరూ బడుగు బలహీన వర్గాల వారేనన్నారు. ఈ వ్యవహారం నేటికి న్యాయస్థానంలో ఉందని,రాజధాని పేదల భూముల్లో ఇతర ప్రాంతాల పేదలకు ఇళ్ళు నిర్మించడం వారిని మోసం చేయడమేనన్నారు. బలహీన వర్గాల రైతులకు మద్దతుగా పాదయాత్రకు ఎన్నిసార్లు కోరిన అనుమతి నిరాకరించారని దీంతో న్యాయస్థానానికి వెళ్లి అనుమతి తెచ్చుకున్నామన్నారు.
Next Story
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com