
By - Vijayanand |11 Aug 2023 2:12 PM IST
విశాఖలో రెండో రోజు పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్ర కొనసాగుతుంది. ఇవాళ పార్టీ ముఖ్యనేతలతో జనసేనాని సమావేశం కానున్నారు. రుషికొండపై నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టిన నేపధ్యంలో ఆ ప్రాంతాలను సందర్శించునున్నారు. టూరిజం డెవలప్‌మెంట్ అంటూ సర్కార్ అసత్య ప్రచారం చేసిందని..అయితే అది సీఎం క్యాంపు ఆఫీస్ కోసమేనని ప్రతిపక్షాలు ముందే చెప్పాయి.తాజాగా సీఎం భద్రతా సిబ్బంది ఆ ప్రాంతాన్ని పరిశీలించడంతో సర్కార్ ఇప్పుడేం సమాధానం చెపుతాయని అంటున్నాయి ప్రతిపక్షాలు. విశాఖ స్టీల్ ప్లాంట్, రైల్వేజోన్ అంశాలపై రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com