జొన్నవిత్తుల కొత్త పార్టీ... ప్రజల్ని చైతన్యపరిచేందుకే...

జొన్నవిత్తుల కొత్త పార్టీ... ప్రజల్ని చైతన్యపరిచేందుకే...

వర్తమాన రాజకీయాలను తన పేరడీ పాటతో చెడుగుడు ఆడేశారు సినీ గేయరచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు. రాజకీయాల్లో దర్భాషలాడే నేతల్ని అసహ్యించుకున్నారు. తెలుగు భాష పరిరక్షణ కోసం జై తెలుగు పేరుతో రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు జొన్నవిత్తుల ప్రకటించారు. నాయకులు, ప్రజలను చైతన్యవంతులను చేయడానికే పార్టీని పెడుతున్నట్లు ఆయన తెలిపారు. వర్తమాన రాజకీయాలపై తనదైన పేరడీ పాటతో విరుచుకుపడ్డారు.

Next Story