
By - Manikanta |3 Oct 2024 5:00 PM IST
తెలంగాణ మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు ప్రజాశాంతి పార్టీ అధినేత KA పాల్.మతి స్థిమితం లేని వ్యక్తిగా మాట్లాడానని అభిప్రాయపడ్డారు. వెంటనే ఆమెను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com