AP : అనంతలో మద్యం టెండర్ల వేళ కిడ్నాప్ కలకలం

AP : అనంతలో మద్యం టెండర్ల వేళ కిడ్నాప్ కలకలం

అనంతపురం జిల్లా మద్యం టెండర్ల వేళ అధికార పార్టీ నేతల దౌర్జన్యకాండ వెలుగు చూసింది. యాడికి మండల కేంద్రంలో మద్యం టెండర్‌ దాఖలు చేసిన వ్యక్తిని అధికార పార్టీ నేతలు కిడ్నాప్ చేశారు. అతని ఇంటిపై దాడి చేశారు. అనంతరం ఆ వ్యక్తిని వదిలిపెట్టారు. ఈ ఘటన జిల్లాలో పెను సంచలనంగా మారింది.

Next Story