
By - Subba Reddy |17 April 2023 12:00 PM IST
విజయవాడ NIA కోర్టులో ఇవాళ కోడికత్తి కేసు విచారణ జరుగనుంది. ఈ కేసులో నిందితుడు శ్రీనివాస్ తరుపు లాయర్ సలీం కౌంటర్ దాఖలు వేశారు. ఇవాళ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తరపున లాయర్ ఇంకొల్లు వెంకటేశ్వరావు వాదనలు వినిపించనున్నారు. ఈ కేసులో ఎలాంటి రాజకీయ కుట్రలేదంటూ ఇప్పటికే కోర్టులో NIA కౌంటర్ పిటిషన్ దాఖలు చేసింది. దీంతో ఇవాళ కోర్టు ఆదేశాలపై సర్వాత్రా ఆసక్తి వ్యక్తమౌతోంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com