హాట్‌ టాపిక్‌గా కొల్లాపూర్‌ పాలిటిక్స్

హాట్‌ టాపిక్‌గా కొల్లాపూర్‌ పాలిటిక్స్

బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు వార్తలు వస్తుండటంతో ఇప్పుడు ఆ నియోజకవర్గం రాజకీయంగా వేడెక్కింది. అభివృద్ధిపథంలో దూసుకుపోతున్నాడు స్థానిక ఎమ్మెల్యే భీరం హర్షవర్థన్‌ రెడ్డి. జూపల్లి కృష్ణారావు ఏపార్టీలోకి వెళ్లినా ఎలాంటి ప్రభావం ఉండదని, అభివృద్ధి చూసి బీఆర్‌ఎస్‌ను గెలిపిస్తారంటున్నారు.

Next Story