ఢిల్లీలో కేటీఆర్‌ బిజీ.. బిజీ..

ఢిల్లీలో కేటీఆర్‌ బిజీ.. బిజీ..

ఢిల్లీలో తెలంగాణ మంత్రి కేటీఆర్‌ బిజీ.. బిజీగా గడుపుతున్నారు. రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ను కలిసిన మంత్రి కేటీఆర్‌ కంటోన్మెంట్‌లో స్కైవేల నిర్మాణంపై చర్చలు జరిపారు. స్కైవేల నిర్మాణానికి మౌలిక వసతులు కల్పించాలని..కేంద్రమంత్రిని కోరారు. మెహదీపట్నంలో నిర్మించబోయే స్కైవే కోసం అర ఎకరం స్థలం కావాల్సి ఉందని,కేంద్రం ఇస్తుందని నమ్మకం లేకపోయినా రాష్ట్రం కోసం మా ప్రయత్నం చేస్తున్నామన్నారు కేటీఆర్.

Next Story